India vs Engalnd 3rd Test: Sachin Tendulkar Talks About Kohli Man Of The Match | Oneindia Telugu

2018-08-24 145

Kohli went on to score 200 runs in the Test - 97 in the first innings, followed by 103 in the second. he received the Man of the Match award.Tendulkar, in reply to a question received during his live interaction on whether Hardik Pandya should have been given the award instead, insisted that both contributions were equally important in the victory.“I would have made them share the award. Both players played important roles in India’s victory says sachin tendulkar.
#england
#SachinTendulkar
#PrithviShaw
#teamindia
#india
#coach
#indiainenglnad2018

రెండు టెస్టుల పరాజయం తర్వాత మూడో టెస్టుల్లో అద్భుతంగా రాణించి భారీ ఆధిక్యంతో గెలుపొందింది టీమిండియా. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న సిరీస్‌లో 1-2 ఫలితాన్ని సాధించి ఇంగ్లాండ్‌కు ఆధిక్యాన్ని తగ్గించింది. బుధవారం ముగిసిన మూడో టెస్టులో విరాట్ కోహ్లి తనకి లభించిన 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌' అవార్డుని హార్దిక్ పాండ్యాతో పంచుకోవాలని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు.